హోమ్ / వంటకాలు / టమోటా, కొత్తిమీర పచ్చడి

Photo of Tomato coriander chutney  by Kiran Gopisetti at BetterButter
660
0
0.0(0)
0

టమోటా, కొత్తిమీర పచ్చడి

Oct-07-2018
Kiran Gopisetti
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటా, కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

టమోటా కొత్తిమీర పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భారతీయ
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. టమోటాలు 5
  2. కొత్తిమీర చిన్న కట్ట
  3. చింతపండు 20 గ్రాములు
  4. జిలకర్ర 1స్పూన్
  5. వెల్లుల్లిరెబ్బలు 5
  6. నూనె 2స్పూన్లు
  7. ఉప్పు 2స్పూన్లు
  8. పసుపు చిటికెడు
  9. పచ్చిమిర్చి 100 గ్రాములు

సూచనలు

  1. ముందిగా పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి
  2. అందులో టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనివ్వాలి
  3. అప్పుడు కొత్తిమీర, పసుపు,చింతపండు కూడా వేసి బాగా వేగనివ్వాలి
  4. చల్లారిన తరువాత జిలకర్ర,వెల్లుల్లి, ఉప్పు చేర్చి రోట్లో వేసుకొని నూరాలి లేదా మిక్సీలో పచ్చడి చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర