Photo of Cabbage Chutney by Pravallika Srinivas at BetterButter
684
0
0.0(0)
0

Cabbage Chutney

Oct-07-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాబేజి - 200gms
  2. జీలకర్ర - 1 tbso
  3. ఆవాలు - 1 tbsp
  4. టమాటో - 1
  5. పచ్చిమిర్చి - 10
  6. చింతపండు - 4 రెబ్బలు
  7. ధనియాలు - 1 tbsp
  8. పసుపు - 1/4 tbsp
  9. ఉప్పు - 1 tbsp

సూచనలు

  1. ముందుగా క్యాబేజి ని కడిగి తరిగి పెట్టుకోవాలి. చింతపండు ని వేడి నీటిలో నానపెట్టుకోవాలి. కడాయి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు ,ధనియాలు, తరిగిన క్యాబేజి, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ,ఉప్పు ,పసుపు వేసి కలుపుకోవాలి. కడాయి మీద మూత పెట్టి సన్నని మంట పైన మగ్గనివ్వాలి.
  2. క్యాబేజి ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. రోట్లో మగ్గిన క్యాబేజి , నానిన చింతపండు రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
  3. తయారైన క్యాబేజి పచ్చడి ని గిన్నిలో లో తీస్కొని పైన కొత్తిమీర వేసుకోవాలి. అంతే క్యాబేజి చట్నీ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర