హోమ్ / వంటకాలు / మాగాయ పెరుగు పచ్చడి

Photo of Magayi perugu pachadi by Sree Sadhu at BetterButter
1238
1
0.0(0)
0

మాగాయ పెరుగు పచ్చడి

Oct-07-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాగాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇది ఇడ్లీ దోస మరియు అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. మాగాయ పచ్చడి 2 చెంచాలు
  2. 1 చిన్న ఉల్లిపాయ
  3. 1 పచ్చిమిర్చి
  4. పెరుగు 6 చెంచాలు
  5. నూనె 3 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. ఇంగువ చిటికెడు
  9. ఎండుమిర్చి 2

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయని, పచ్చిమిర్చి ని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు అందులో మాగాయ పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి ,ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర