పెరుగు పచ్చడి | Curd Chutney Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curd Chutney recipe in Telugu,పెరుగు పచ్చడి, Pravallika Srinivas
పెరుగు పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పెరుగు పచ్చడి వంటకం

పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curd Chutney Recipe in Telugu )

  • పుల్లని పెరుగు - 500 gms
  • ఉప్పు - 1 tbsp
  • ఉల్లిపాయ - 2
  • అల్లం - 2 ఇంచుల ముక్క
  • పచ్చిమిర్చి - 3
  • నూనె - 2 tbsp
  • పోపు దినుసులు - 1 tbsp
  • కర్వేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - 1/4 tbsp
  • ఎండుమియాపాకాయలు - 4
  • పసుపు - 1/4 tbsp
  • కొత్తిమీర - 4 రెమ్మలు

పెరుగు పచ్చడి | How to make Curd Chutney Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయ, అల్లం ,పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. పుల్లని పెరుగులో ఉప్పు వేసి చిలకొట్టుకోవాలి.
  2. కడాయి పెట్టి నూనె వేసి పోపు దినుసులు, కర్వేపాకు ,ఇంగువ,ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడాక ఉల్లితరుగు, అల్లంముక్కలు ,పచ్చిమిర్చి తరుగు ,పసుపు వేసి వేగనివ్వాలి. తయారైన పోపు ని చిలికిన పెరుగులో వేసి కలుపుకోవాలి.
  3. కొంచం తరిగిన కొత్తిమీర కూడా వేసి కలయపెట్టాలి. అంతే రుచికరమైన పెరుగు పచ్చడి రెడీ ...

నా చిట్కా:

ఇంట్లో పేరబెట్టి పులిసిన పెరుగు అయితే రుచిగా ఉంటుంది. షాప్ లో పెరుగు ఎంతోకొంత ప్రిజర్వేటివ్స్ ఉంటాయి.

Reviews for Curd Chutney Recipe in Telugu (0)