హోమ్ / వంటకాలు / పెరుగు పచ్చడి

Photo of Curd Chutney by Pravallika Srinivas at BetterButter
914
0
0.0(0)
0

పెరుగు పచ్చడి

Oct-07-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఆహారం జీర్ణం కావ‌డానికి పెరుగు తోడ్ప‌డుతుంది. పెరుగులో శ‌రీరానికి మేలుచేసే మంచి బ్యాక్టీరియా రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతుంది. పెరుగులో క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్ పుష్క‌లంగా ఉంటాయి. పెరుగుకి ర‌క్త‌పోటుని అదుపులో ఉంచే శ‌క్తి ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. పుల్లని పెరుగు - 500 gms
  2. ఉప్పు - 1 tbsp
  3. ఉల్లిపాయ - 2
  4. అల్లం - 2 ఇంచుల ముక్క
  5. పచ్చిమిర్చి - 3
  6. నూనె - 2 tbsp
  7. పోపు దినుసులు - 1 tbsp
  8. కర్వేపాకు - 2 రెమ్మలు
  9. ఇంగువ - 1/4 tbsp
  10. ఎండుమియాపాకాయలు - 4
  11. పసుపు - 1/4 tbsp
  12. కొత్తిమీర - 4 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ, అల్లం ,పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. పుల్లని పెరుగులో ఉప్పు వేసి చిలకొట్టుకోవాలి.
  2. కడాయి పెట్టి నూనె వేసి పోపు దినుసులు, కర్వేపాకు ,ఇంగువ,ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడాక ఉల్లితరుగు, అల్లంముక్కలు ,పచ్చిమిర్చి తరుగు ,పసుపు వేసి వేగనివ్వాలి. తయారైన పోపు ని చిలికిన పెరుగులో వేసి కలుపుకోవాలి.
  3. కొంచం తరిగిన కొత్తిమీర కూడా వేసి కలయపెట్టాలి. అంతే రుచికరమైన పెరుగు పచ్చడి రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర