హోమ్ / వంటకాలు / బెండకాయ చట్నీ

Photo of Lady’s finger chutney by Kavitha Perumareddy at BetterButter
186
0
0.0(0)
0

బెండకాయ చట్నీ

Oct-07-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ చట్నీ రెసిపీ గురించి

ఈ పచ్చడి రాగి సంగటి, అన్నం,చపాతీ,రోటీలు లోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. బెండకాయలు 1/4 కేజీ
  2. టమాటాలు 3
  3. పచ్చిమిర్చి 6
  4. ఉల్లిపాయలు 2
  5. జీలకర్ర 1 స్పూన్
  6. నూనె 1 స్పూన్
  7. చింతపండు కొద్దిగా ఉసిరికాయ అంత
  8. పసుపు కొద్దిగా
  9. ఉప్పు తగినంత
  10. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా కూరగాయలు అన్ని కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర వేసి వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాసేపు మగ్గించాలి.
  3. తరువాత టమాటాలు,బెండకాయ ముక్కలు ,పసుపు,చింతపండు తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు అన్నీ వేసి కలిపి 10 ని.ముషాలు మూత పెట్టుకుని మగ్గించాలి.
  4. తరువాత పప్పుగుత్తితో మెదుపుకోవాలి.అంతే ఇంకా పచ్చడి రెడీ పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర