పుదీన కొత్మీర్ చట్పటా చట్నీ | Mint and coriander chutney Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mint and coriander chutney recipe in Telugu,పుదీన కొత్మీర్ చట్పటా చట్నీ, Harini Balakishan
పుదీన కొత్మీర్ చట్పటా చట్నీby Harini Balakishan
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  2

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

1

0

పుదీన కొత్మీర్ చట్పటా చట్నీ వంటకం

పుదీన కొత్మీర్ చట్పటా చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mint and coriander chutney Recipe in Telugu )

 • పుదిన ఆకులు ఒక కప్పు
 • కొత్మీర ఆకులు ఒక కప్పు
 • పచ్చి మిర్చి 5 ( కారం తక్కువ కావాలి అంటే తగ్గించవచ్చు)
 • చిన్న అల్లం ముక్క
 • 1/2 చంచా వేయించి పొడి కొట్టిన జిలకర పొడి
 • రుచికి ఉప్పు
 • 1/4 కప్పు పుల్ల పెరుగు

పుదీన కొత్మీర్ చట్పటా చట్నీ | How to make Mint and coriander chutney Recipe in Telugu

 1. ముందు పెరుగు తప్ప అన్నీ మెత్తగ నూరి, తర్వాత పెరుగు వేసి ఒకసారి తిప్పాలి
 2. చట్పటా చట్నీ తినడానికి రెడీ.

నా చిట్కా:

పెరుగు బదలు చింత పులుసు వేసుకోవచ్చు

Reviews for Mint and coriander chutney Recipe in Telugu (0)