హోమ్ / వంటకాలు / పుదీన కొత్మీర్ చట్పటా చట్నీ

Photo of Mint and coriander chutney by Harini Balakishan at BetterButter
103
2
0.0(0)
0

పుదీన కొత్మీర్ చట్పటా చట్నీ

Oct-07-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీన కొత్మీర్ చట్పటా చట్నీ రెసిపీ గురించి

ఇది నార్త్ ఇండియన్ స్టైల్ చట్నీ. సమోసా, పకోడీ, సాండ్ విచ్ లకు నంచుకోవడానికి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • గుజరాత్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 8

  1. పుదిన ఆకులు ఒక కప్పు
  2. కొత్మీర ఆకులు ఒక కప్పు
  3. పచ్చి మిర్చి 5 ( కారం తక్కువ కావాలి అంటే తగ్గించవచ్చు)
  4. చిన్న అల్లం ముక్క
  5. 1/2 చంచా వేయించి పొడి కొట్టిన జిలకర పొడి
  6. రుచికి ఉప్పు
  7. 1/4 కప్పు పుల్ల పెరుగు

సూచనలు

  1. ముందు పెరుగు తప్ప అన్నీ మెత్తగ నూరి, తర్వాత పెరుగు వేసి ఒకసారి తిప్పాలి
  2. చట్పటా చట్నీ తినడానికి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర