హోమ్ / వంటకాలు / దోసకాయ నువ్వుల పచ్చడి

Photo of Cucumber sesame seeds chutney  by Kavitha Perumareddy at BetterButter
131
0
0.0(0)
0

దోసకాయ నువ్వుల పచ్చడి

Oct-07-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ నువ్వుల పచ్చడి రెసిపీ గురించి

ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. దోసకాయ 1/4 కిలో
  2. నువ్వులు 3 స్పూన్స్
  3. వేరుశెనగ పప్పులు 2 స్పూన్స్
  4. పచ్చిమిర్చి 10
  5. నూనె 2 స్పూన్
  6. ఉల్లిపాయలు 1 పెద్దది
  7. పోపుగింజలు 1 స్పూన్
  8. వెల్లుల్లి 4 రెబ్బలు
  9. కరివేపాకు కొద్దిగా
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా పొయ్యిమీద బాండీ పెట్టి వేరుశనగ పప్పులు వేయించుకోవాలి. తరువాత నువ్వులు కూడవేసి వేపి పక్కకు తీసుకోవాలి.
  2. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేగిన తరువాత దోసకాయ ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి.
  3. తరువాత రోట్లో ముందుగా వేయించిన పప్పులు తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి అంతా కలిసేలా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకూడదు.ఉల్లిపాయలు పచ్చివే వేసుకోవాలి.
  4. ఇప్పుడు పొయ్యిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసుకొని పోపుగింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు వేగనిచ్చి పచ్చడిలో కలపాలి.అంతే దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర