హోమ్ / వంటకాలు / టమాటో పండుమిర్చి చట్నీ

Photo of Tomato Red Chilli Chutney by Pravallika Srinivas at BetterButter
497
0
0.0(0)
0

టమాటో పండుమిర్చి చట్నీ

Oct-07-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో పండుమిర్చి చట్నీ రెసిపీ గురించి

టమాటో పండుమిర్చి చట్నీ గారెలు, దోసెలు ,ఇడ్లీ ,అన్నం ఇలా ఎందులో అయిన చాలా రుచిగా ఉంటుంది. అన్నం లో ముద్ద పప్పు ,నెయ్యి ,ఈ చట్నీ మంచి కాంబినేషన్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. టొమాటోలు - 250gms
  2. పండుమిర్చి - 12
  3. చింతపండు - 4 రెబ్బలు
  4. జీలకర్ర - 1 tbsp
  5. ఆవాలు - 1 tbsp
  6. వెల్లులి రెబ్బలు - 4
  7. ఉప్పు - 1 tbsp
  8. పసుపు - 1/4 tbsp
  9. పోపు దినుసులు - 1 tbsp
  10. ఇంగువ - 1 pinch
  11. ఎండుమిరపకాయలు - 2
  12. కర్వేపాకు - 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా పండిన టొమాటోలు తీసుకొని కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పండుమిర్చిని తొడిమలు వలచి కడిగి పెట్టుకోవాలి. చింతపండుని వేడి నీటిలో లో నానపెట్టుకోవాలి.
  2. కడాయి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, వెల్లులి రెబ్బలు వేసి చిటపటలాడాక టమాటో ముక్కలు , పండుమిర్చి ముక్కలు , ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. కడాయి మీద మూత పెట్టి సన్నని మంట పైన మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి.
  3. ఇప్పుడు రోట్లో నానపెట్టిన చింతపండు, మగ్గిన టొమాటో పండుమిరపకాయలు వేసి రుబ్బుకోవాలి. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు ,కర్వేపాకు, ఇంగువ ,ఎండుమిరపకాయలు వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన టమాటో పండుమిర్చి చట్నీ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర