BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కరివేపాకు ఎండుమిర్చి పచ్చడి

Photo of Curry leaves dry red chilli chutney by Kavitha Perumareddy at BetterButter
373
3
0(0)
0

కరివేపాకు ఎండుమిర్చి పచ్చడి

Oct-07-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు ఎండుమిర్చి పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడిలో కరివేపాకు వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.భోజనంలో ముందుగా వేడి వేడి అన్నంలో ఈపచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కరివేపాకు రెండు కప్స్
  2. ఎండుమిర్చి 15
  3. జీలకర్ర స్పున్
  4. ధనియాలు స్పున్
  5. మినప్పప్పు స్పున్
  6. మెంతులు పావుస్పూన్
  7. వెల్లుల్లి 10 రెబ్బలు
  8. ఉప్పు తగినంత
  9. నూనె 2 స్పూన్స్
  10. చింతపండు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా కరివేపాకు కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.చింతపండు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు,మినపప్పు, మెంతులు,వేసుకొని వేగిన తరువాత ఎండుమిర్చి కూడా వేసి వేగనిచ్చి వేరే ప్లేట్ లో తీసుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి. మరీ మాడి పోయేంతగా వేయించకూడదు,తరువాత ప్లేట్లో తీసుకోవాలి.
  4. ఇప్పుడు రోట్లో ముందుగా ఎండుమిర్చి పోపు,తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత కరివేపాకు, పచ్చి వెల్లుల్లిని వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి.
  5. తరువాత నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి దంచుకోవాలి .అంతే ఇంకా పచ్చడి రెడీ .వేరే గిన్నెలో తీసుకోవాలి.పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర