బెండకాయ పచ్చడి | ladys finger chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ladys finger chutney  recipe in Telugu,బెండకాయ పచ్చడి, Kavitha Perumareddy
బెండకాయ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

బెండకాయ పచ్చడి వంటకం

బెండకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ladys finger chutney Recipe in Telugu )

  • బెండకాయలు పావుకేజీ
  • టమాటాలు 2 పెద్దవి
  • ఉల్లిపాయలు 2
  • పచ్చిమిర్చి 4
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • చింతపండు కొద్దిగా
  • జీలకర్ర స్పున్
  • నూనె 1 స్పూన్
  • పసుపు కొద్దిగా
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు కొద్దిగా

బెండకాయ పచ్చడి | How to make ladys finger chutney Recipe in Telugu

  1. ముందుగా కూరగాయలు అన్ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర వేసి వేగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తరువాత టమాటాలు,బెండకాయలు,వెల్లుల్లి, పసుపు,తగినంత ఉప్పు ,కరివేపాకును వేసి కలిపి 5 నిముషాలు మగ్గించాలి.బెండకాయ మగ్గిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
  3. తరువాత రోటిలో వేసి దంచుకోవాలి.అంతే ఇంకా పోపు అవసరం లేదు.దంచుకోలేకుంటే పప్పుగుత్తితో మెదుపుకోవచ్చు.
  4. ఇంకా వేరే గిన్నెలో తీసుకొని వడ్డించడమే .

Reviews for ladys finger chutney Recipe in Telugu (0)