హోమ్ / వంటకాలు / పుదీనా టమాటో పచ్చడి

Photo of Mint tomato chutney  by malleswari dundu at BetterButter
920
0
0.0(0)
0

పుదీనా టమాటో పచ్చడి

Oct-08-2018
malleswari dundu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా టమాటో పచ్చడి రెసిపీ గురించి

పుదీనా వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిని రోటిలో నూరుకోవడం వల్ల పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. పుదీనా కట్ట 1
  2. టమాటో 4
  3. ఎండు మిర్చి 20
  4. ధనియాలు 1 చెంచా
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. ఉప్పు సరిపడినంత
  7. వెల్లిల్లు రెబ్బలు 4
  8. చింత పండు కాస్త
  9. నూనె. 4 చెంచాలు
  10. తాళింపు దినుసులు

సూచనలు

  1. పుదీనా ఆకులను కడిగి నూనెలో వేగించాలి.
  2. ఎండు మిర్చి, ధనియాలు వేగించాలి.
  3. టొమాటోలను కాస్త చింత పండు వేసి వేగించాలి.
  4. ముందుగా రోటిలో ఎండుమిర్చి, ధనియాలు, ఉప్పు వేసి నురాలి.
  5. అందులో పుదీనా, జీలకర్ర, వెల్లుల్లిని వేసి నురాలి.
  6. అందులో టొమాటోలను వేసి బాగా నూరాలి.
  7. చివరగా ఎండు మిర్చి, తాళింపు దినుసులతో తాళింపు వేసుకుంటే పుదీనా పచ్చడి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర