BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కొత్తిమీర నిల్వ పచ్చడి.

Photo of Coriander chutney. by దూసి గీత at BetterButter
0
0
0(0)
0

కొత్తిమీర నిల్వ పచ్చడి.

Oct-08-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర నిల్వ పచ్చడి. రెసిపీ గురించి

రుచీ,ఆరోగ్యాల తో నిండిన పదార్థం‌

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు.:
  2. 1 - కొత్తిమీర : 5 కట్టలు‌
  3. 2 - పచ్చిమిర్చి : 6 .
  4. 3 - చింతపండు : నిమ్మకాయంత.
  5. 4 - బెల్లం : చిన్నముక్క‌
  6. 5 - ఉప్పు : 1 చెంచా.
  7. 6 - ఆవాలు,మెంతులు ఇంగువ : 1 చెంచా.
  8. 7 - నూనె : 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా కొత్తిమీర శుభ్రం చేసి 5 నిమిషాలు ఆరనివ్వాలి.
  2. ఆరిన కొత్తిమీర, పచ్చిమిర్చి,నూనె లో 5 నిమిషాలు వేయించాలి. అందులోనే చింతపండు కూడా వెయ్యాలి.
  3. వేగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు,ఉప్పు,బెల్లం కలిపి పచ్చడి నూరుకోవాలి.
  4. నూరిన పచ్చడి గిన్నెలోకి లోకి తీసి ,ఆవాలు ,మెంతులు , ఇంగువ తో పోపు పెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర