నువ్వులపప్పు,మామిడికాయ పచ్చడి. | Sesame seeds& raw mango chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sesame seeds& raw mango chutney. recipe in Telugu,నువ్వులపప్పు,మామిడికాయ పచ్చడి., దూసి గీత
నువ్వులపప్పు,మామిడికాయ పచ్చడి.by దూసి గీత
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

నువ్వులపప్పు,మామిడికాయ పచ్చడి. వంటకం

నువ్వులపప్పు,మామిడికాయ పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sesame seeds& raw mango chutney. Recipe in Telugu )

 • అవసరమైన పదార్థాలు :
 • 1 - నువ్వుల పప్పు : 1 కప్పు.
 • 2 - మామిడికాయ ముక్కలు : 1/2 కప్పు.
 • 3 - ఎండుమిర్చి : 4 లేక 5
 • 4 - ఆవాలు, జీలకర్ర: 1/4 చెంచా.
 • 5 - ఉప్పు : 1/2 చెంచా
 • 6 - ఇంగువ : చిటికెడు.
 • 7 - నూనె : 1/4 చెంచా

నువ్వులపప్పు,మామిడికాయ పచ్చడి. | How to make Sesame seeds& raw mango chutney. Recipe in Telugu

 1. నువ్వులు, ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి.
 2. వేయించిన నువ్వులు, మామిడికాయ ముక్కలు, ఎండుమిర్చి,ఉప్పు అన్నీ కలిపి మెత్తగా పచ్చడి నూరుకోవాలి
 3. ఆవాలు , జీలకర్ర ,ఇంగువ తో పోపు పెట్టుకోవాలి.

Reviews for Sesame seeds& raw mango chutney. Recipe in Telugu (0)