హోమ్ / వంటకాలు / నువ్వులపప్పు,మామిడికాయ పచ్చడి.

Photo of Sesame seeds& raw mango  chutney. by దూసి గీత at BetterButter
301
2
0.0(0)
0

నువ్వులపప్పు,మామిడికాయ పచ్చడి.

Oct-08-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వులపప్పు,మామిడికాయ పచ్చడి. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు :
  2. 1 - నువ్వుల పప్పు : 1 కప్పు.
  3. 2 - మామిడికాయ ముక్కలు : 1/2 కప్పు.
  4. 3 - ఎండుమిర్చి : 4 లేక 5
  5. 4 - ఆవాలు, జీలకర్ర: 1/4 చెంచా.
  6. 5 - ఉప్పు : 1/2 చెంచా
  7. 6 - ఇంగువ : చిటికెడు.
  8. 7 - నూనె : 1/4 చెంచా

సూచనలు

  1. నువ్వులు, ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి.
  2. వేయించిన నువ్వులు, మామిడికాయ ముక్కలు, ఎండుమిర్చి,ఉప్పు అన్నీ కలిపి మెత్తగా పచ్చడి నూరుకోవాలి
  3. ఆవాలు , జీలకర్ర ,ఇంగువ తో పోపు పెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర