మామిడికాయ రోటి పచ్చడి | MANGO pickle Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MANGO pickle  recipe in Telugu,మామిడికాయ రోటి పచ్చడి, Kavitha Perumareddy
మామిడికాయ రోటి పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

మామిడికాయ రోటి పచ్చడి వంటకం

మామిడికాయ రోటి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MANGO pickle Recipe in Telugu )

  • మామిడికాయ 1 పెద్దది
  • కారం 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర స్పున్
  • పోపుగింజలు స్పున్
  • నూనె స్పున్
  • ఎండుమిర్చి 2
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • కరివేపాకు కొద్దిగా

మామిడికాయ రోటి పచ్చడి | How to make MANGO pickle Recipe in Telugu

  1. ముందుగా మామిడి కాయ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.మిగతా వస్తువులు రెడీ గా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా జీలకర్ర ,తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు కూడా వేసి దంచుకోవాలి. తరువాత కారం వేసి అంతా కలిసేలా కచపచ్చగా దంచుకోవాలి.
  3. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు, ఎండుమిర్చి, వెళ్ల్లులి, కరివేపాకును వేసి పోవును వేగనిచ్చి పచ్చడి అందులో కలిపి కాసేపు ఉంచాలి.తరువాత గిన్నెలో తీసుకోవాలి.

నా చిట్కా:

మామిడికాయ తొక్కతో సహా దంచుకుంటే పీచుపదార్దాలు ఉంటాయి.

Reviews for MANGO pickle Recipe in Telugu (0)