హోమ్ / వంటకాలు / మామిడికాయ రోటి పచ్చడి

Photo of MANGO pickle  by Kavitha Perumareddy at BetterButter
726
2
0.0(0)
0

మామిడికాయ రోటి పచ్చడి

Oct-08-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ రోటి పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇంకా రోజు మార్చి రోజు మామిడితో రకరకాలు పచ్చళ్ళు చేయవలసిందే .ఇంటిలో కాసినవి పైగా ఇంకా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కోసుకుని చేసుకుంటాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. మామిడికాయ 1 పెద్దది
  2. కారం 2 స్పూన్స్
  3. ఉప్పు తగినంత
  4. జీలకర్ర స్పున్
  5. పోపుగింజలు స్పున్
  6. నూనె స్పున్
  7. ఎండుమిర్చి 2
  8. వెల్లుల్లి 4 రెబ్బలు
  9. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా మామిడి కాయ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.మిగతా వస్తువులు రెడీ గా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా జీలకర్ర ,తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు కూడా వేసి దంచుకోవాలి. తరువాత కారం వేసి అంతా కలిసేలా కచపచ్చగా దంచుకోవాలి.
  3. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు, ఎండుమిర్చి, వెళ్ల్లులి, కరివేపాకును వేసి పోవును వేగనిచ్చి పచ్చడి అందులో కలిపి కాసేపు ఉంచాలి.తరువాత గిన్నెలో తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర