హోమ్ / వంటకాలు / పెసరపప్పు పచ్చడి

Photo of Yello moongdal chutney by Sree Sadhu at BetterButter
533
0
0.0(0)
0

పెసరపప్పు పచ్చడి

Oct-08-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు పచ్చడి రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు దోస ఇడ్లీ లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పెసరపప్పు 1/2 కప్
  2. ఎండుమిర్చి 5-6
  3. ఉప్పు తగినంత
  4. ఇంగువ చిటికెడు
  5. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు ,ఎండుమిర్చి ,ఉప్పు, నీళ్లు పోసుకుని రుబ్బుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ నూనె వేసి ఇంగువ పోపు పెట్టి పచ్చడిలో వేసుకొవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర