జామకాయపచ్చడి. | Guava chutney Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Guava chutney recipe in Telugu,జామకాయపచ్చడి., దూసి గీత
జామకాయపచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

జామకాయపచ్చడి. వంటకం

జామకాయపచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Guava chutney Recipe in Telugu )

  • కాలసిన పదార్థాలు::
  • 1 జామకాయ : 1
  • 2 మామిడికాయ ముక్కలు : 1/2 కప్పు‌
  • 3 కొత్తిమీర : 1 కట్ట .
  • 4 పచ్చిమిర్చి : 4.
  • 5 ఉప్పు : 1/2 చెంచా.
  • 6 ఆవాలు, మెంతులు 1/2 చెంచా.
  • 7 - నూనె: 1/4 చెంచా

జామకాయపచ్చడి. | How to make Guava chutney Recipe in Telugu

  1. జామకాయ ,మామిడికాయ ముక్కలు చేసి పెట్టుకోవాలి.
  2. కొత్తిమీర కూడా శుభ్రం చేసి రెడీగా ఉంచాలి.
  3. అన్నీ కలిపి మెత్తగా నూరి పోపు పెడితే సరి రుచిగా ఉండే జామకాయ పచ్చడి తయారవుతుంది.

Reviews for Guava chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo