హోమ్ / వంటకాలు / జామకాయపచ్చడి.

Photo of Guava chutney by దూసి గీత at BetterButter
564
0
0.0(0)
0

జామకాయపచ్చడి.

Oct-08-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జామకాయపచ్చడి. రెసిపీ గురించి

సి విటమిన్ సుగుణాలతో నిండిన ఆహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కాలసిన పదార్థాలు::
  2. 1 జామకాయ : 1
  3. 2 మామిడికాయ ముక్కలు : 1/2 కప్పు‌
  4. 3 కొత్తిమీర : 1 కట్ట .
  5. 4 పచ్చిమిర్చి : 4.
  6. 5 ఉప్పు : 1/2 చెంచా.
  7. 6 ఆవాలు, మెంతులు 1/2 చెంచా.
  8. 7 - నూనె: 1/4 చెంచా

సూచనలు

  1. జామకాయ ,మామిడికాయ ముక్కలు చేసి పెట్టుకోవాలి.
  2. కొత్తిమీర కూడా శుభ్రం చేసి రెడీగా ఉంచాలి.
  3. అన్నీ కలిపి మెత్తగా నూరి పోపు పెడితే సరి రుచిగా ఉండే జామకాయ పచ్చడి తయారవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర