జామకాయ పచ్చడి | Guava pickle Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  8th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Guava pickle  recipe in Telugu,జామకాయ పచ్చడి, రమ్య వూటుకూరి
జామకాయ పచ్చడిby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

జామకాయ పచ్చడి వంటకం

జామకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Guava pickle Recipe in Telugu )

  • జామకాయలు 3 గట్టివి
  • కారం 2 టేబుల్ స్పూన్
  • ఉప్పు తగినంత
  • ఆయిల్ 1/2 కప్
  • ఆవాలు 1/2 స్పూన్
  • మెంతులు 1/2 స్పూన్
  • వెల్లుల్లి 10 రెబ్బలు
  • పోపుగింజలు 1 స్పూన్
  • ఎండుమిర్చి 2
  • ఇంగువ చిటికెడు

జామకాయ పచ్చడి | How to make Guava pickle Recipe in Telugu

  1. జామకాయలు కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ఆవాలు మెంతులు నూనె లేకుండా వేపి పొడి చేసుకోవాలి
  3. ఒక బౌల్ లోకి జామకాయ ముక్కలు ఉప్పు కారం ఆవాలు మెంతుల పొడి వెల్లుల్లి వేసుకొని కలపాలి
  4. ఇప్పుడు ఇంగువ పోపు వేసుకొని పచ్చడికి కలుపుకోవడమే
  5. 1గంట ముక్కలు ఉరితే తినడానికి బాగుంటాయి

Reviews for Guava pickle Recipe in Telugu (0)