హోమ్ / వంటకాలు / జామకాయ పచ్చడి

Photo of Guava pickle  by రమ్య వూటుకూరి at BetterButter
625
0
0.0(0)
0

జామకాయ పచ్చడి

Oct-08-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జామకాయ పచ్చడి రెసిపీ గురించి

షుగర్ పేషెంట్స్ కి రుచికరమైన పచ్చడి. జామకాయ పచ్చడి అన్నం, ఉప్మా లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 5

  1. జామకాయలు 3 గట్టివి
  2. కారం 2 టేబుల్ స్పూన్
  3. ఉప్పు తగినంత
  4. ఆయిల్ 1/2 కప్
  5. ఆవాలు 1/2 స్పూన్
  6. మెంతులు 1/2 స్పూన్
  7. వెల్లుల్లి 10 రెబ్బలు
  8. పోపుగింజలు 1 స్పూన్
  9. ఎండుమిర్చి 2
  10. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. జామకాయలు కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ఆవాలు మెంతులు నూనె లేకుండా వేపి పొడి చేసుకోవాలి
  3. ఒక బౌల్ లోకి జామకాయ ముక్కలు ఉప్పు కారం ఆవాలు మెంతుల పొడి వెల్లుల్లి వేసుకొని కలపాలి
  4. ఇప్పుడు ఇంగువ పోపు వేసుకొని పచ్చడికి కలుపుకోవడమే
  5. 1గంట ముక్కలు ఉరితే తినడానికి బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర