హోమ్ / వంటకాలు / బెల్లం ఆవకాయ

Photo of Bellam avakaya by Sree Sadhu at BetterButter
1058
0
0.0(0)
0

బెల్లం ఆవకాయ

Oct-08-2018
Sree Sadhu
2880 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం ఆవకాయ రెసిపీ గురించి

ఇది పెరుగు అన్నం లో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. మామిడికాయలు : 3
  2. కారం : 200 గ్రాములు
  3. ఉప్పు: 200 గ్రాములు
  4. నూనె : 200 గ్రాములు
  5. బెల్లం : అర కేజీ
  6. ఆవపిండి : 100 గ్రాములు

సూచనలు

  1. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి, తుడిచి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. 
  2. తరువాత బెల్లం మెత్తగా కోరీ  అందులో కారం, ఆవపిండి, ఉప్పు, కప్పు నూనె వేసి ముక్కలను కలపాలి. 
  3. తరువాత పాకం వచ్చేవరకు ముక్కలని రెండు మూడు రోజుల పాటు ఎండలో పెట్టాలి. 
  4. వచ్చిన తరువాత మిగిలిన నూనెను పచ్చడిలో కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర