హోమ్ / వంటకాలు / టమాటో పచ్చడి

Photo of Tomato hot pickle by annapurna jinkala at BetterButter
610
2
0.0(0)
0

టమాటో పచ్చడి

Oct-08-2018
annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • చిన్న మంట పై ఉడికించటం

కావలసినవి సర్వింగ: 10

  1. టొమాటొలు 500 grms
  2. చింతపండు నిమ్మకాయంత
  3. కారo 4 స్పూను
  4. ఉప్పు తగినంత
  5. పసుపు చిటికెడు
  6. అవాలు జీలకర్ర కొద్దిగ
  7. ఎండుమిర్చి 2
  8. పచ్చి మిర్చి 5
  9. ఇంగువ ఒక స్పూన్
  10. నూనె 5 స్పూన్ లు
  11. వెల్లుల్లి 5 రెబ్బలు
  12. కరివేపాకు 2 రెమ్మలు
  13. అల్లం చిన్న ముక్క

సూచనలు

  1. టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి
  2. పాన్ లొ 5 స్పూన్లు నూనె , అవాలు జీలకర్ర వేసుకొని చిటపట లాడనివ్వాలి
  3. ఎండుమిర్చి , పచ్చి మిర్చి , కరివెపకు కూడా వేసుకొని వేగనివ్వాలి
  4. వెల్లుల్లి , ఇంగువ , అల్లం ముక్కలు కూడా వేసుకొన ఒక నిమిషం వేయించండి
  5. చిటికెడు పసుపు, రుచికి ఉప్పు , టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి
  6. టొమాటో లోని నీరు లొ కడిగిన చింతపండు ,వేసి రసం తీసుకోవాలి
  7. మగ్గిన టమాట లో , చింతపండు రసం , కారం వేసి దగ్గర పడే వరకు ‌ మగ్గించాలి అంతే ఎంతో రుచిగా ఉండే టమాట పచ్చడి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర