హోమ్ / వంటకాలు / మునకాడ ఆవకాయ

Photo of Drumstick pickle by Sree Sadhu at BetterButter
593
0
0.0(0)
0

మునకాడ ఆవకాయ

Oct-08-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
120 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునకాడ ఆవకాయ రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. మునకాడలు 8
  2. మామిడి తురుము 125 గ్రాములు
  3. ఉప్పు తగినంత
  4. కారం 100 గ్రాములు
  5. మెంతి పొడి 1/2 చెంచా
  6. నూనె 2 కప్స్
  7. ఆవాలు 1 చెంచా
  8. జీలకర్ర 1 చెంచా
  9. ఇంగువ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా మునకాడలు ని ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె వేసి అందులో మెంతులు వేసి వేగాక ఈ తరిగిన మునకాడ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి
  3. ఈలోపు మామిడికాయ కి తొక్కు తీసి తురుముకోవాలి దానిని మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, మెంతి పిండి వేసి బాగా కలిసేవరకూ కలిపి అందులో వేయించిన ముక్కలు వేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఒక గంటన్నర ఉరనివ్వాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర