హోమ్ / వంటకాలు / దోసకాయ టమోటా పచ్చడి

Photo of Yellow cucumber and tomato chutney by Lalitha Kandala at BetterButter
473
1
0.0(0)
0

దోసకాయ టమోటా పచ్చడి

Oct-08-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ టమోటా పచ్చడి రెసిపీ గురించి

దోసకాయ, టమోటా పచ్చడి అన్నం లోకి, టిఫిన్లోకి కూడా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక మీడియం size దోసకాయ
  2. 2చిన్న టొమాటోలు
  3. ఆవాలు 1 టీ స్పూన్
  4. మెంతులు 1/2 టీ స్పూన్
  5. నూనె 2 టేబుల్ స్పూన్స్
  6. ఎండుమిర్చి 4
  7. పోపు దినుసులు - ఆవాలు, కరివేపాకు, ఇంగువ కొద్దిగా
  8. చింతపండు కొద్దిగా
  9. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

  1. ముందుగా దోసకాయను చెక్కు తీసి, గింజలు కూడా తీసి ముక్కలుగా చేసుకోవాలి
  2. టొమాటోలు కూడా కడిగి కట్ చేసుకోవాలి
  3. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు , మెంతులు వేయించి పక్కన పెట్టాలి
  4. అదే పాన్ లో కొంచం నూనె వేసి దోసకాయ ముక్కలు, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి.
  5. చల్లారాక ముక్కలు, చింతపండు వేసి రుబ్బుకోవాలి
  6. మెంతులు, ఆవాలు కూడా చల్లారాక మెత్తని పొడి చేసి ఇందులో కలపాలి
  7. ఆవాలు, కరివేపాకు, ఇంగువ పోపు పెట్టి పచ్చడిలో కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర