వాము కారం | Vaamu karam Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  9th Oct 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Vaamu karam recipe in Telugu,వాము కారం, రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

11

1

వాము కారం వంటకం

వాము కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vaamu karam Recipe in Telugu )

 • వాము 2 స్పూన్స్
 • పచ్చిమిర్చి 10
 • ఉప్పు తగినంత
 • నువ్వుల నూనె 4 స్పూన్స్

వాము కారం | How to make Vaamu karam Recipe in Telugu

 1. మిర్చి కడిగి ఆరబెట్టుకోవాలి
 2. ఇప్పుడు వాము మిర్చి ఉప్పు వేసి కచ్చాపచ్చా గా దంచుకోవాలి
 3. వాముకారనికి వేడి నూనె కలిపి గ్లాస్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి
 4. 3 వ రోజు తినడానికి బాగుంటుంది

Reviews for Vaamu karam Recipe in Telugu (1)

Naga Keerthi3 months ago

జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo