హోమ్ / వంటకాలు / కొబ్బరికాయ కొత్తిమీర పెరుగు పచ్చడి

Photo of Coconut coriander curd chutney by Sree Sadhu at BetterButter
261
1
0.0(0)
0

కొబ్బరికాయ కొత్తిమీర పెరుగు పచ్చడి

Oct-09-2018
Sree Sadhu
11 నిమిషాలు
వండినది?
13 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరికాయ కొత్తిమీర పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది గారెలు లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. కొబ్బరికాయ 1
  2. పచ్చిమిర్చి 5-6
  3. పెరుగు 2 కప్స్
  4. జీలకర్ర 1 చెంచా
  5. ఉప్పు తగినంత
  6. ఎండుమిరపకాయలు 2
  7. ఇంగువ చిటికెడు
  8. కరివేపాకు ఒక రెమ్మ

సూచనలు

  1. ముందుగా కొబ్బరికాయ మరియు కొత్తిమీర పచ్చిమిర్చి ని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. వాటిని మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, జీలకర్ర వేసి మళ్ళి మిక్సీ చేసుకోవాలి
  4. ఇప్పుడు పెరుగు లో ఇది వేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి
  5. ఇప్పుడు దానికి స్టవ్ చేసి మూకుడు పెట్టి నూనె ,ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర