హోమ్ / వంటకాలు / అల్లం నిల్వ పచ్చడి

Photo of Allam nilva pachadi by malleswari dundu at BetterButter
862
3
0.0(0)
0

అల్లం నిల్వ పచ్చడి

Oct-09-2018
malleswari dundu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం నిల్వ పచ్చడి రెసిపీ గురించి

ఈ అల్లం పచ్చడి అన్నం తో పాటు, ఇడ్లీ, దోస లతో బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. కొబ్బరి అల్లం. 100గ్రాము
  2. ఎండు మిర్చి. 5
  3. ధనియాలు 1 చెంచా
  4. బెల్లం. 2 చెంచాలు
  5. ఉప్పు తగినంత
  6. చింత పండు. కాస్త
  7. వెల్లుల్లి. 4 రెబ్బలు
  8. నూనె 2 చెంచాలు
  9. తాళింపు దినుసులు 1 చెంచా

సూచనలు

  1. ముందుగా అల్లం, ఎండు మిర్చి లను నూనె లో వేగించాలి.
  2. చింత పండు నీటిలో నానబెట్టాలి.
  3. అల్లం, ఎండు మిర్చి లను తగినంత ఉప్పు వేసి మిక్సీ చేయాలి.
  4. అందులో ధనియాలు, వెల్లుల్లి వేసి చింత పండు రసం కొంచం, కొంచెము వేసి రుబ్బుకోవాలి.
  5. అందులో చివరగా బెల్లం కూడా వేసి రుబ్బాలి.
  6. చివరగా తాళింపు దినుసులతో తాళింపు వేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర