ఆకుకూరల కలగూర పచ్చడి | Mixed leafy vetable chutney Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mixed leafy vetable chutney recipe in Telugu,ఆకుకూరల కలగూర పచ్చడి, Divya Konduri
ఆకుకూరల కలగూర పచ్చడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

About Mixed leafy vetable chutney Recipe in Telugu

ఆకుకూరల కలగూర పచ్చడి వంటకం

ఆకుకూరల కలగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed leafy vetable chutney Recipe in Telugu )

  • ఒక కట్ట పాలకూర
  • ఒక కట్ట గోంగూర
  • ఒక కట్ట కొత్తిమీర
  • ఒక కట్ట బచ్చలి
  • ఎండుమిరప కాయలు 6
  • జీలకర్ర ఒక స్పూను
  • వెల్లుల్లి 4
  • ఇంగువ చిటికెడు
  • 1 స్పూను శనగ పప్పూ
  • 1 స్ఫూను మినప గుళ్ళు
  • ఆవాలు 1/2 స్పూను
  • ఉప్పు ఒక స్పూను
  • పసుపు పావు స్పూను
  • నూనె అర కప్పు

ఆకుకూరల కలగూర పచ్చడి | How to make Mixed leafy vetable chutney Recipe in Telugu

  1. ముందు ఆకుకూరలు వలిచి రడీ గా పెట్టకొవాలి
  2. బాండీలో నూనె వేసి ఎండుమిరపకాయలు వేగించి పక్కకు తీయాలి
  3. తరువాత నూనె వేసి ఆకు కూరల అన్ని కలిపి మగ్గించాలి
  4. ఎండుమిరపకాయలు , మగ్గించిన కూరలు, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి
  5. తరువాత తాలింపు కోసం బాండిలో 2 స్పూనుల నూనె వేసి శనగ ప్పు, మినప గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి పచ్చడి లో కలపాలి
  6. పచ్చడి కి తాలింపు కలపాలి

నా చిట్కా:

గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు..పచ్చడి నిలవ కూడ చేసుకోవచ్చు

Reviews for Mixed leafy vetable chutney Recipe in Telugu (0)