హోమ్ / వంటకాలు / ఆకుకూరల కలగూర పచ్చడి

Photo of Mixed leafy vetable chutney by Divya Konduri at BetterButter
364
5
0.0(0)
0

ఆకుకూరల కలగూర పచ్చడి

Oct-09-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకుకూరల కలగూర పచ్చడి రెసిపీ గురించి

ఓకో ఆకు కూర తో పచ్చడి చేస్తాం కాని అన్నీ రకాల ఆకురలతో పచ్చడి చేసుకుంటే రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కట్ట పాలకూర
  2. ఒక కట్ట గోంగూర
  3. ఒక కట్ట కొత్తిమీర
  4. ఒక కట్ట బచ్చలి
  5. ఎండుమిరప కాయలు 6
  6. జీలకర్ర ఒక స్పూను
  7. వెల్లుల్లి 4
  8. ఇంగువ చిటికెడు
  9. 1 స్పూను శనగ పప్పూ
  10. 1 స్ఫూను మినప గుళ్ళు
  11. ఆవాలు 1/2 స్పూను
  12. ఉప్పు ఒక స్పూను
  13. పసుపు పావు స్పూను
  14. నూనె అర కప్పు

సూచనలు

  1. ముందు ఆకుకూరలు వలిచి రడీ గా పెట్టకొవాలి
  2. బాండీలో నూనె వేసి ఎండుమిరపకాయలు వేగించి పక్కకు తీయాలి
  3. తరువాత నూనె వేసి ఆకు కూరల అన్ని కలిపి మగ్గించాలి
  4. ఎండుమిరపకాయలు , మగ్గించిన కూరలు, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి
  5. తరువాత తాలింపు కోసం బాండిలో 2 స్పూనుల నూనె వేసి శనగ ప్పు, మినప గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి పచ్చడి లో కలపాలి
  6. పచ్చడి కి తాలింపు కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర