నూనె గోంగూర పచ్చడి | Red sorrel leaves chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red sorrel leaves chutney  recipe in Telugu,నూనె గోంగూర పచ్చడి, Sree Vaishnavi
నూనె గోంగూర పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

నూనె గోంగూర పచ్చడి వంటకం

నూనె గోంగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red sorrel leaves chutney Recipe in Telugu )

  • గోంగూర 1 కట్ట
  • ఉల్లిపాయ తరిగినది 1
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మెంతులు 1/2 చెంచా
  • నూనె 1 1/2 కప్

నూనె గోంగూర పచ్చడి | How to make Red sorrel leaves chutney Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక
  2. అందులో ఆవాలు, జీలకర్ర ,మెంతులు వేసి వేయించాలి
  3. అందులో ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. అందులో గోంగూర ఆకులు వేసి మగ్గనివ్వాలి
  5. మగ్గిన తరువాత అందులో ఉప్పు, కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి అంతే

Reviews for Red sorrel leaves chutney Recipe in Telugu (0)