హోమ్ / వంటకాలు / నూనె గోంగూర పచ్చడి

Photo of Red sorrel leaves chutney  by Sree Sadhu at BetterButter
1107
0
0.0(0)
0

నూనె గోంగూర పచ్చడి

Oct-09-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నూనె గోంగూర పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. గోంగూర 1 కట్ట
  2. ఉల్లిపాయ తరిగినది 1
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. మెంతులు 1/2 చెంచా
  8. నూనె 1 1/2 కప్

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక
  2. అందులో ఆవాలు, జీలకర్ర ,మెంతులు వేసి వేయించాలి
  3. అందులో ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. అందులో గోంగూర ఆకులు వేసి మగ్గనివ్వాలి
  5. మగ్గిన తరువాత అందులో ఉప్పు, కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర