హోమ్ / వంటకాలు / అల్లం పచ్చడి

Photo of Ginger chutney by Sree Sadhu at BetterButter
250
0
0.0(0)
0

అల్లం పచ్చడి

Oct-09-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం పచ్చడి రెసిపీ గురించి

అల్లం పచ్చడి దోశల్లోకే కాదు, అన్నంలోకీ బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. అల్లంముక్కలు - అరకప్పు
  2. చింతపండు గుజ్జు - పావుకప్పు
  3. ఎండుమిర్చి - పదిహేను
  4. బెల్లం - పావుకప్పు
  5. ఉప్పు - తగినంత
  6. నూనె - అరకప్పు
  7. సెనగపప్పు- అరచెంచా 
  8. మినప్పప్పు- అరచెంచా 
  9. నువ్వులు- అరచెంచా 

సూచనలు

  1. చింతపండు గుజ్జులో బెల్లం తరుగు వేసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి అల్లంముక్కల్ని వేయించుకుని తీసిపెట్టుకోవాలి.
  3. అదే బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి , మినపప్పు ,సెనగపప్పు ,నువ్వులూ, ఎండుమిర్చినీ వేయించి పొయ్యి కట్టేయాలి. 
  4. ఎండుమిర్చి వేడి తగ్గాక పదార్థాలన్నింటినీ మిక్సీలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది. 

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర