హోమ్ / వంటకాలు / పచ్చి కొబ్బరి కారం

Photo of Fresh coconut spice chutney  by Kavitha Perumareddy at BetterButter
253
3
0.0(0)
0

పచ్చి కొబ్బరి కారం

Oct-09-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి కొబ్బరి కారం రెసిపీ గురించి

ఈ పచ్చడి చెపాతి ,రోటీలుకు చాలా బాగుంటుంది.మూడు రోజులు నిలువ ఉంటుంది. ప్రయాణాలలో చెపాతీ లు ఈపచ్చడి తీసుకువెళ్ళడానికి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చికొబ్బరికాయ 1
  2. ఎండుమిర్చి 15
  3. జీలకర్ర స్పున్
  4. ధనియాలు స్పున్
  5. మినపప్పు స్పున్
  6. నూనె 2 స్పూన్స్
  7. చింతపండు కొద్దిగా
  8. ఉప్పు తగినంత
  9. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర,ధనియాలు, మినపప్పు,ఎండుమిర్చి కరివేపాకు వేసి వేపుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి.
  2. మళ్ళీ అదే బాండీలో స్పూన్ నూనె వేసి కొబ్బరిముక్కలు, కొద్దిగా చింతపండు వేసి కొంచెం సేపు వేపుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా వేపుకున్న ఎండుమిర్చి, పోపుగింజలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.తరువాత కొబ్బరిముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు పచ్చివే,అన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి.నీళ్లు వేయకూడదు.ఈ కొబ్బరికారం ఇలాగే గట్టిగా ఉంటుంది.
  4. ఇంకా పచ్చడి రెడీ వేరే గిన్నెలో తీసిపెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర