హోమ్ / వంటకాలు / నలుచుడు కారం

Photo of NALUCHUDU kaaram by Kavitha Perumareddy at BetterButter
378
3
0.0(0)
0

నలుచుడు కారం

Oct-09-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నలుచుడు కారం రెసిపీ గురించి

ఈ పచ్చడిని వేళ్ళతో నలిపి చేస్తారు .అందుకని ఆపేరు వచ్చింది.రాగి సంగటి నలుచుడు కారం ఫేమస్ కాంబినేషన్ .చాలా బాగుంటుంది రుచి.కారంగా తియ్యగా పుల్లగా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఎండుమిర్చి 6
  2. చింతపండు నిమ్మకాయ సైజ్
  3. బెల్లం తురుము 3 స్పూన్స్
  4. ఉప్పు తగినంత
  5. జీలకర్ర స్పున్
  6. నూనె కొద్దిగా
  7. వెల్లుల్లి 4 రెబ్బలు .

సూచనలు

  1. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి.
  2. పొయ్యిమీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి వేపుకోవాలి.
  3. తరువాత రోటిలో జీలకర్ర ,తగినంత ఉప్పువేసి మెత్తగా దంచుకోవాలి.
  4. తరువాత ఒక గిన్నెలో వేయించిన ఎండుమిర్చి వేసి చేతితో బాగా నలచాలి .తరువాత దంచినఉప్పు జీలకర్రపొడి,బెల్లము, వెల్లుల్లి, చింతపండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి.గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి.పులుసులాగా ఉండాలి.అంతే ఇంకా నలుచుడు కారం రెడీ. వేడి వేడి రాగి సంగటిలో నెయ్యి, ఈ పచ్చడి కలుపుకుని తింటుంటే అబ్బా సూపర్ ఇంకా !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర