హోమ్ / వంటకాలు / చిన్న ఆపిల్స్(క్రాబ్ ఆపిల్స్) పచ్చడి

Photo of Crab apple chutney by Lalitha Kandala at BetterButter
832
2
0.0(0)
0

చిన్న ఆపిల్స్(క్రాబ్ ఆపిల్స్) పచ్చడి

Oct-09-2018
Lalitha Kandala
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిన్న ఆపిల్స్(క్రాబ్ ఆపిల్స్) పచ్చడి రెసిపీ గురించి

Crab apples మన వాక్కయులు లాగా పుల్లగా బాగుంటాయి. వాటితో పప్పు, పచ్చడి చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. Crab apples : 20
  2. చింతపండు : కొద్దిగా నిమ్మకాయంత
  3. ఉప్పు : రుచికి సరిపడా
  4. ఎండు మిరపకాయలు : 5
  5. పసుపు: చిటికెడు
  6. పోపు సామాన్లు : ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మినపప్పు, కరివేపాకు

సూచనలు

  1. Crab apples ను బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి
  2. వీటిని, ఉప్పు, పసుపు, ఎండు మిర్చి, చింత పండు వేసి బరకగా రుబ్బుకోవాలి
  3. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కావాలంటే ఒక రెండు ఎండు మిర్చి, కరివేపాకు వేసి పోపు వేగాక పచ్చడి లో కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర