హోమ్ / వంటకాలు / పచ్చికారం

Photo of Pacchi kaaram by రమ్య వూటుకూరి at BetterButter
631
0
0.0(0)
0

పచ్చికారం

Oct-10-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చికారం రెసిపీ గురించి

ఉల్లి వెల్లుల్లి పచ్చి గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయలు 4
  2. వెల్లుల్లిరెబ్బలు 10
  3. పచ్చి మిర్చి 5
  4. ఉప్పు తగినంత
  5. ఆయిల్ 1 స్పూన్

సూచనలు

  1. ఉల్లి మిర్చి కడిగి ముక్కలు చేసుకోవాలి
  2. ఉప్పు వెల్లుల్లి వేసుకొని బాగా దంచుకోవాలి
  3. ఆయిల్ వేడిచేసి కలుపుకోవాలి
  4. ఇడ్లీ దోస లోకి బాగుంటుంది
  5. ఇష్టమైతే పోపు వేసుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర