హోమ్ / వంటకాలు / ఫుల్ ఫుల్ నిమ్మకాయ పచ్చడి

Photo of Whole lemon pickle by Harini Balakishan at BetterButter
683
9
0.0(0)
0

ఫుల్ ఫుల్ నిమ్మకాయ పచ్చడి

Oct-10-2018
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫుల్ ఫుల్ నిమ్మకాయ పచ్చడి రెసిపీ గురించి

ఇది నాకు తెలిసినంతవరకు మాఅమ్మగారొక్కరే ఈపచ్చడి చేసేవారు. పచ్చడి పోటీలో ఆమెకు గుర్తుగా మీతో శేర్ చేస్తున్నాను

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 10

  1. పదిహేను పెద్ద నిమ్మకాయలు
  2. పది చిన్న నిమ్మకాయలు
  3. ముప్పావు కప్పు ఉప్పు
  4. ఒక కప్పు కారం పుడి
  5. అరచంచా వేయ్ంచి పొడికొట్టిన ఆవ/మెంతి పొడి
  6. పోపుకు పల్లీనూనె
  7. ఆవాలు
  8. జిలకర
  9. మెంతులు
  10. ఇంగువ
  11. పసుపు

సూచనలు

  1. పెద్ద నిమ్మకాయల రసంతీసి వడగట్టుకోవాలి
  2. చిన్న నిమ్మకాయలు కడిగి, తుడిచి గాట్లు పెట్టుకోవాలి
  3. కొంచం నిమ్మరసం , కొంచం ఉప్పు, గాట్లు వేసిన నిమ్మకాయ , ఇలావేస్తూ వెళ్ళాలి
  4. మొత్తం నిమ్మకాయలు రసంలో మునిగేలా చూడాలి
  5. రోజూ కలుపుతూ పదిరోజులు ఊరనివ్వాలి
  6. కారంకలపడానికి కొన్ని నిమ్మకాయలే తీయాలి. అన్నీ ఒకేసారి కలిపితే నెల తర్వాత రంగు మారుతుంది
  7. ఐదు చంచాల కారం, అరచంచా ఆవమెంతిపొడి వేసి కలపాలి
  8. రెండు చంచా పల్లీనూనెలో ఆవాలు, జిలకర, మెంతులు , ఇంగువ, పసుపు వేయాలి
  9. పోపు చల్లారాక పచ్చడి లోకలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర