హోమ్ / వంటకాలు / కాకరకాయ గొజ్జు పులుసు తీపి పచ్చడి

Photo of bitter  gourd  tamarind  pickle  by Divya Konduri at BetterButter
679
2
0.0(0)
0

కాకరకాయ గొజ్జు పులుసు తీపి పచ్చడి

Oct-10-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ గొజ్జు పులుసు తీపి పచ్చడి రెసిపీ గురించి

ఇది పుల్లగా,తియ్యగా ,కారంగా రుచిగా ఉంటుంది.కాకరకాయలు చేదు ఉంటాయిని ఇష్టపడరు కాని ఇలా గొజ్జు పులుసు చేసుకుంటే చేదు ఉండదు అందరూ ఇష్టపడతారు కూడా

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. 1/4 కేజి కాకరకాయల( చక్రాలు గా తరగాలి)
  2. చింతపండు గుజ్జు 150గ్రాములు
  3. బెల్లం ఒక స్పూను
  4. జీలకర్ర పొడి అర స్పూను
  5. దనియాల పొడి అర స్పూను
  6. కారం 2 స్పూనులు
  7. ఉప్పు రెండు స్పూనులు
  8. నూనె తగినంత
  9. ఎండూమిరప 3
  10. వెల్లుల్లి 8 రెబ్బలు
  11. తాలింపు కొసం..అర స్పూను ఆవాలు.జీలకర్ర.మెంతులు
  12. ఇంగువ పావు స్పూను
  13. పసుపు పావు స్పూను

సూచనలు

  1. ముందుగా కాకరకాయ చక్రాలని నూనె లో వేగించి తీయాలి
  2. తరువాత వెల్లుల్లి దంచి పెట్టాలి
  3. బాండిలో 2 స్పూనుల నూనె వేసి తాలింపు వేయాలి
  4. అందులోనే దంచిన వెల్లుల్లి వేయాలి . చిక్కగా తీసిన చింతపండు పులుసు పొసుకోవాలి
  5. తరువాత ఒక పొంగు వచ్చేంత వరకు మరిగిస్తూ ఉప్పు,కారం,పసుపు, ఇంగువ వేయాలి
  6. తరువాత బెల్లం వేయాలి
  7. చివరగా ధనియాల పొడి,జీలకర్ర పొడి వేసి వేగించిన కాకరకాయ చక్రాలను పులుసులో వేసి కొంచెం దెగ్గర పడనివ్వాలి
  8. పక్కకు దించి బాగా కలిపి సర్వింగ్ ప్లేటులోకి తీసి ధనియాల పొడి చల్లాలి. అంతే కాకరకాయ పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర