మిక్స్ డ్ విజటబుల్ ఉరగాయ | Mixed vegetable pickle Recipe in Telugu

ద్వారా Dimple Gullapudi  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mixed vegetable pickle recipe in Telugu,మిక్స్ డ్ విజటబుల్ ఉరగాయ, Dimple Gullapudi
మిక్స్ డ్ విజటబుల్ ఉరగాయby Dimple Gullapudi
 • తయారీకి సమయం

  10

  గంటలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

About Mixed vegetable pickle Recipe in Telugu

మిక్స్ డ్ విజటబుల్ ఉరగాయ వంటకం

మిక్స్ డ్ విజటబుల్ ఉరగాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed vegetable pickle Recipe in Telugu )

 • దోసకాయ చిన్న ది 1
 • దోండకాయలు 4
 • కేరట్ 1
 • పచ్చి మిర్చి 2
 • జిడి పప్పు 20 బద్దలు
 • నిమ్మ కాయ 1
 • కారం 75g
 • ఉప్పు తగినంత
 • ఆవ పిండి 2tsp
 • వెలుల్లి 4రెబ్బలు
 • నూనె 6tsp

మిక్స్ డ్ విజటబుల్ ఉరగాయ | How to make Mixed vegetable pickle Recipe in Telugu

 1. ముందు గా కూరగాయలను కడిగి సన్నగా కోసుకునవలెను
 2. తర్వాత కూరగాయ ముక్కలను ఒక గిన్నెలో కి తీసుకుని దాని లో కారం ,ఉప్పు , నూనె , ఆవపిండి వేసి కలపాలి
 3. అంతే విజటబుల్ ఊరగాయ రడీ

Reviews for Mixed vegetable pickle Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo