హోమ్ / వంటకాలు / క్యారెట్ పచ్చడి

Photo of carrot pachadi by Kavitha Perumareddy at BetterButter
590
2
0.0(0)
0

క్యారెట్ పచ్చడి

Oct-10-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ పచ్చడి రెసిపీ గురించి

క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది.కంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. క్యారెట్ 3
  2. ఎండుమిర్చి 6
  3. పచ్చిమిర్చి 6
  4. జీలకర్ర స్పున్
  5. మినప్పప్పు స్పున్
  6. శనగపప్పు స్పున్
  7. నువ్వులు 3 స్పూన్స్
  8. నూనె 2 స్పూన్స్
  9. ఉప్పు తగినంత
  10. కరివేపాకు కొద్దిగా
  11. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర,మినపప్పు, సేనగపప్పు, ఎండుమిర్చి, వేసి వేపుకోవాలి. తరువాత నువ్వులు కుడి వేసి వేపుకొని ఒక ప్లేట్ లో తీసిపెట్టుకోవాలి.
  2. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి క్యారెట్ ముక్కలు,పచ్చిమిర్చి, వేసి 5 నిముషాలు మగ్గించుకోవాలి. తరువాత కొత్తిమీర ,కరివేపాకు వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
  3. తరువాత రోటిలో ముందుగా ఎండుమిర్చి, నువ్వుల మిశ్రమాన్ని, తగినంత ఉప్పువేసి దంచుకోవాలి.
  4. తరువాత క్యారెట్ మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా దంచుకోవాలి.అంతే ఇంక పచ్చడి రెడీ .పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర