అల్లం బెల్లం పచ్చడి | Ginger Jaggery chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ginger Jaggery chutney recipe in Telugu,అల్లం బెల్లం పచ్చడి, Sree Vaishnavi
అల్లం బెల్లం పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

0

0

అల్లం బెల్లం పచ్చడి వంటకం

అల్లం బెల్లం పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ginger Jaggery chutney Recipe in Telugu )

  • అల్లం 300 గ్రాములు
  • చింతపండు ఉసిరికాయ అంత
  • పసుపు అర టీస్పూన్
  • కారం 5 టేబుల్ స్పూన్లు
  • బెల్లం పొడి 50 గ్రాములు
  • మెంతులు 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు ఒక టీస్పూన్
  • ఎండుమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • నూనె 100 మిల్లీలీటర్

అల్లం బెల్లం పచ్చడి | How to make Ginger Jaggery chutney Recipe in Telugu

  1. అల్లం ని కడుగుకొని ముక్కలు చేసుకోవాలి
  2. చింతపండుని నానబెట్టుకుని గుజ్జు చేసుకోవాలి
  3. వేయించిన మెంతులిని దంచుకోవాలి
  4. పెనం లో నూనె వేసుకుని వేడి చేయాలి
  5. ఈ మిశ్రమం చల్లారనివ్వాలి
  6. మరో పెనం లో నూనె అల్లం ముద్దా చింతపండు రసం ,పసుపు బాగా కలుపుకోవాలి
  7. అందులో చెక్కర లేదా బెల్లం వేసి బాగా కలుపుకోవాలి
  8. ఈ మిశ్రమం ని ముద్దా గ అయ్యిన తరువాత పొయ్యి మీద నుంచి తీసేయాలి
  9. వేయించిన ఆవాలు ,ఎండుమిర్చి ,కరివేపాకు వేయించింది పచ్చడిలో వేసుకోవడమే

Reviews for Ginger Jaggery chutney Recipe in Telugu (0)