హోమ్ / వంటకాలు / కాల్చిన టమాటా చట్నీ.

Photo of Smoked tomato  chutney. by దూసి గీత at BetterButter
511
2
0.0(0)
0

కాల్చిన టమాటా చట్నీ.

Oct-10-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాల్చిన టమాటా చట్నీ. రెసిపీ గురించి

పోషకాహారము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు ::
  2. 1 : టమాటాలు : 4.
  3. 2 : పచ్చిమిర్చి :. 2.
  4. 3 : ఉప్పు : 1/4 చెంచా‌
  5. 4 : పసుపు : చిటికెడు.
  6. 5 : అల్లం : 1/2 ఇంచ్ ముక్క.

సూచనలు

  1. టమాటాలను చిన్న మంటపై అన్నివైపులా తిప్పుతూ జాగ్రత్త గా కాల్చుకోవాలి.
  2. చల్లారేక పై తొక్క తీసి , టమాటాలు బాగా మెదిపి మెత్తగా చేసుకోవాలి. పచ్చిమిర్చి,అల్లం మెత్తగా నూరాలి. టమాటా గుజ్జు లో ఉప్పు,పసుపు,నూరిన పచ్చిమిర్చి,అల్లం మిశ్రమం వేసి బాగా కలపాలి‌. అంతే ప్రత్యేకమైన రుచితో టమాటా పచ్చడి తయారు.
  3. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు పోపు పెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర