టమాటో నిల్వ పచ్చడి | Tomato chutney Recipe in Telugu

ద్వారా malleswari dundu  |  10th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tomato chutney recipe in Telugu,టమాటో నిల్వ పచ్చడి, malleswari dundu
టమాటో నిల్వ పచ్చడిby malleswari dundu
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

టమాటో నిల్వ పచ్చడి వంటకం

టమాటో నిల్వ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato chutney Recipe in Telugu )

 • టమాట. 1 కేజీ
 • ఉప్పు. 150 గ్రాము
 • కారం 150 గ్రాము
 • చింత పండు 200 గ్రాము
 • అవ పిండి 10 గ్రాము
 • మెంతి పిండి 10 గ్రాము
 • వెల్లుల్లి 250 గ్రాము
 • నూనె 250 గ్రాము
 • తాళింపు దినుసులు 2 చెంచాలు
 • కరివేపాకు 2 రెమ్మలు
 • ఎండు మిర్చి 2

టమాటో నిల్వ పచ్చడి | How to make Tomato chutney Recipe in Telugu

 1. టొమాటోలను 4 ముక్కలుగా తరగాలి.
 2. అందులో ఉప్పు, చింతపండు వేసి 2 రోజులు ఊరనివ్వాలి.
 3. 2 రోజుల తరువాత టమాట ముక్కలను రుబ్బుకోవాలి.
 4. అందులో అవ, మెంతి పిండి వేసి మళ్ళీ రుబ్బాలి.
 5. కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మరొక సారి బాగా రుబ్బుకోవాలి.
 6. అంటే సంవత్సరం అంత నిల్వ ఉండే టమాటో పచ్చడి రెడి.

నా చిట్కా:

పచ్చడి కి తడి తగలనివ్వకుండా ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

Reviews for Tomato chutney Recipe in Telugu (0)