హోమ్ / వంటకాలు / టమాటో నిల్వ పచ్చడి

Photo of Tomato chutney  by malleswari dundu at BetterButter
571
0
0.0(0)
0

టమాటో నిల్వ పచ్చడి

Oct-10-2018
malleswari dundu
60 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో నిల్వ పచ్చడి రెసిపీ గురించి

ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోదగిన పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 10

  1. టమాట. 1 కేజీ
  2. ఉప్పు. 150 గ్రాము
  3. కారం 150 గ్రాము
  4. చింత పండు 200 గ్రాము
  5. అవ పిండి 10 గ్రాము
  6. మెంతి పిండి 10 గ్రాము
  7. వెల్లుల్లి 250 గ్రాము
  8. నూనె 250 గ్రాము
  9. తాళింపు దినుసులు 2 చెంచాలు
  10. కరివేపాకు 2 రెమ్మలు
  11. ఎండు మిర్చి 2

సూచనలు

  1. టొమాటోలను 4 ముక్కలుగా తరగాలి.
  2. అందులో ఉప్పు, చింతపండు వేసి 2 రోజులు ఊరనివ్వాలి.
  3. 2 రోజుల తరువాత టమాట ముక్కలను రుబ్బుకోవాలి.
  4. అందులో అవ, మెంతి పిండి వేసి మళ్ళీ రుబ్బాలి.
  5. కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మరొక సారి బాగా రుబ్బుకోవాలి.
  6. అంటే సంవత్సరం అంత నిల్వ ఉండే టమాటో పచ్చడి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర