హోమ్ / వంటకాలు / spring onion chutney

6
0
2.0(0)
0

spring onion chutney

Oct-10-2018
Pranavee Ganti
5 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లికాడల తరుగు 1 కప్
  2. 1 ఉల్లిపాయ
  3. 1 టమోటో
  4. 4 వెల్లుల్లి రెబ్బలు
  5. సాల్ట్ తగినంత
  6. పసుపు చిటికెడు
  7. ఆయిల్ 3 స్పూన్స్
  8. పచ్చిమిర్చి 4

సూచనలు

  1. పొయ్య పైన బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
  2. ఆయిల్ వేడి అయ్యాక బాండీ లో ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి నిమిషాము వేపి తరువాత టమోటో ముక్కలు వేసి 2 ని మూత పెట్టాలి.
  3. టమోటో మగ్గాక మిర్చి,ఉల్లికాదలు ,పసుపు వేసి కలిపి పొయ్య ఆపేయ్యాలి.
  4. చల్లారిన ఉల్లికాడల మిశ్రమాన్ని,వెల్లుల్లిని, మిక్సీలో వేసి పచ్చడి లా చేసుకోవాలి
  5. తర్వాత ఆవాలు,ఎండుమిర్చి, సేనగపప్పు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి..
  6. నచ్చిన వారు పచ్చి ఉల్లిపాయ ముక్కలు పైన కలుపుకోవచ్చు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర