హోమ్ / వంటకాలు / పుట్నాలు పల్లీలు చట్నీ

Photo of Groundnut Roasted Chanadal Chutney by Pravallika Srinivas at BetterButter
491
1
0.0(0)
0

పుట్నాలు పల్లీలు చట్నీ

Oct-10-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుట్నాలు పల్లీలు చట్నీ రెసిపీ గురించి

పుట్నాలు పల్లీలు చట్నీ ఇడ్లీ దోస వడ పొంగల్ ఉప్మా అన్నింటికీ మంచి కాంబినేషన్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పల్లీలు 1 cup
  2. పుట్నాలు 1 cuo
  3. నానపెట్టిన చింతపండు - 4 రెబ్బలు
  4. పచ్చి కొబ్బరి - పావు చిప్ప
  5. పచ్చిమిర్చి - 4 to 5
  6. ఉప్పు - 1 spn
  7. నీరు - తగినంత
  8. నూనె - 2 tbsp
  9. పోపు దినుసులు - 1/2 tbsp
  10. కర్వేపాకు - 1 రెమ్మ
  11. యండుమిర్చి - 2
  12. ఇంగువ - చిటికెడు

సూచనలు

  1. ముందుగా కడాయి పెట్టి పల్లీలు వేయించుకొని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
  2. మిక్సర్ జార్ లో వేయించిన పల్లీలు, పుట్నాలు, నానపెట్టిన చింతపండు ,పచ్చి కొబ్బరి ,పచ్చిమిర్చి ,ఉప్పు , నీరు తగినంత వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు ,కర్వేపాకు ,యండుమిర్చి, ఇంగువ వేసి కలుపుకోవాలి.అంతే రుచికరమైన పల్లీలు పుట్నాలు చట్నీ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర