హోమ్ / వంటకాలు / వంకాయ దోసకాయ పచ్చడి

Photo of Brinjal cucumber chutney by Kavitha Perumareddy at BetterButter
821
4
0.0(0)
0

వంకాయ దోసకాయ పచ్చడి

Oct-10-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ దోసకాయ పచ్చడి రెసిపీ గురించి

ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయలు 3
  2. దోసకాయ 1 చిన్నది
  3. టమాటాలు 2
  4. పచ్చిమిర్చి 8
  5. నూనె 3 స్పూన్స్
  6. జీలకర్ర స్పున్
  7. వెల్లుల్లి 4 రెబ్బలు
  8. కరివేపాకు కొద్దిగా
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా కూరగాయలు ముక్కలు గా తరిగి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లులి, కరివేపాకు వేయించి పక్కకు తీసుకోవాలి.తరువాత కొద్దిగా నూనె వేసి వంకాయలు మగ్గించి పక్కకు తీసి పెట్టుకోవాలి .తరువాత కొంచెం నూనె వేసి దోసకాయ ముక్కలు వేసి మగ్గించి పక్కకు తీసుకోవాలి.తరువాత టమాటాలు వేసి మగ్గించుకోవాలి. అన్నీ విడి విడిగా మగ్గించుకోవాలి.
  3. తరువాత రోటిలో ముందుగా పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి .తరువాత వంకాయలు, దోసకాయ,టమాటా ఒక దాని తరువాత ఒకటి వేసి దంచి అంతా కలిపి దంచుకోవాలి.
  4. అంతే ఇంకా పోపు అవసరం లేదు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర